📄 ePaper
Monday, March 16, 2026
📄 ePaper
HomeLifestyleLifestyle : చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండాలి అంటే..

Lifestyle : చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండాలి అంటే..

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్ : వ‌య‌స్సు మీద ప‌డుతున్న కొద్దీ స‌హ‌జంగానే ఎవ‌రికైనా స‌రే చ‌ర్మం ముడ‌త‌లు ప‌డుతుంది. వృద్ధాప్య ఛాయ‌లు వ‌స్తుంటాయి. కానీ సెల‌బ్రిటీలు మాత్రం ఎంత వ‌య‌స్సు వ‌చ్చినా స‌రే వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపించ‌వు. వారు ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగానే క‌నిపిస్తారు. మ‌రి సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఇది ఎందుకు సాధ్యం కాదు..? అంటే.. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. నివ‌సిస్తున్న లేదా ప‌నిచేస్తున్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు, కాలుష్యం, వ్యాయామం, ఆహార‌పు అల‌వాట్లు, వ్యాధులు, ఒత్తిడి, ఆందోళ‌న వంటివి వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపించేందుకు కార‌ణం అవుతుంటాయి. అయితే సెల‌బ్రిటీలు ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా క‌నిపించ‌డం వెనుక ప్ర‌ధాన కార‌ణాలు రెండు ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఒక‌టి వ్యాయామం చేయ‌డం, రెండు పౌష్టికాహారం తీసుకోవ‌డం. ఈ రెండింటి వ‌ల్లే వారు య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు. అయితే వ్యాయామం చేయ‌డంతోపాటు ప‌లు ర‌కాల ఆహారాల‌ను తీసుకుంటే ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా క‌నిపించేలా ఉండ‌వ‌చ్చని వైద్యులు, పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. అందుకు ప‌లు ఆహారాలు స‌హాయం చేస్తాయ‌ని వారు అంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page