వాస్తవ నేస్తం,నిర్మల్: నిర్మల్ జిల్లాలోని బాసర మండలంలోని టాకి గ్రామంలో సోమవారం శివ అనే రైతు తన చేనులో ట్రాక్టర్ రోటవేటర్ తో పనులు చేస్తుండగా, అతని కాళ్లు అందులో ఇరుక్కుపోయాయి. స్థానికులు గమనించి అతన్ని బయటకు తీయగా తీవ్ర రక్తస్రావం అయింది. కుటుంబ సభ్యులు వెంటనే భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించగా, శివ చికిత్స పొందుతున్నాడు.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!
జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్