📄 ePaper
Saturday, May 2, 2026
📄 ePaper
HomeCinema NewsThamma Movie | రష్మిక – ఆయుష్మాన్ ‘థామా’ ధమాకా.. వాసులు వసూలు..

Thamma Movie | రష్మిక – ఆయుష్మాన్ ‘థామా’ ధమాకా.. వాసులు వసూలు..

Thamma Movie : నేష‌న‌ల్ క్ర‌ష్ రష్మిక మందన, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్‌ ఖురానా ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆదిత్య సర్పోదర్‌ రూపొందించిన హారర్ కామెడీ చిత్రం ‘థామా’ (Thamma). ఈ సినిమా దీపావ‌ళి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ఫ‌స్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ద‌క్కించుకున్న ఈ చిత్రం మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతుంది. ఈ చిత్రం తొలిరోజే రూ. 25.11 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. అంతేగాకుండా ఆయుష్మాన్‌ ఖురానా కెరీర్‌లో మొదటిరోజు ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన మొదటి చిత్రంగా ‘థామా’ చిత్రం నిలిచింది. మ‌రోవైపు వీకెండ్ వ‌స్తుండ‌టంతో ఈ క‌లెక్ష‌న్లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. ఈ సినిమాను మాడాక్‌ ఫిల్మ్స్ నిర్మించింది.

ఇది కూడా చదవండి :  కావేరి ట్రావెల్స్ అసలు కథ ఏంటి.. యజమాని ఎవరు..?
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88