వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల సంస్థ వన్‌ప్లస్.. తన ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నది. వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ 15ఆర్ పేరుతో రెండు ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకురానున్నది. యువతరానికి నచ్చేలా.. అదిరిపోయే ఫీచర్లతో వీటికి రూపకల్పన చేసింది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల సంస్థ వన్‌ప్లస్.. తన ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నది. వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ 15ఆర్ పేరుతో రెండు ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకురానున్నది. యువతరానికి నచ్చేలా.. అదిరిపోయే ఫీచర్లతో వీటికి రూపకల్పన చేసింది. ఈ ఫోన్‌ల ప్రత్యేకతల విషయానికి వస్తే.. వీటిలో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్-8 ఎలైట్ జెన్-5 ప్రాసెసర్‌ను వాడారు. 6.7 అంగుళాల 1.5కె రిజల్యూషన్ డిస్‌ప్లేతో ఇవి వస్తున్నాయి. 165హెట్జ్ రిఫ్రెష్ రేట్‌తో స్మూత్‌గా పనిచేస్తాయి. 12జీబీ/ 16జీబీ ర్యామ్ ఉండటం వల్ల.. మల్టిపుల్ అప్లికేషన్స్‌ను ఎలాంటి ల్యాగ్ లేకుండా వాడుకోవచ్చు.
Science and Technology News : వన్ ప్లస్ మొబైల్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్..
RELATED ARTICLES
