Friday, May 29, 2026
HomeBusinessGold & Silver Prices | బంగారం ధరలతో తలనొప్పులు..!!

Gold & Silver Prices | బంగారం ధరలతో తలనొప్పులు..!!

వాస్తవ నేస్తం,బిజినెస్ డెస్క్: ఇన్ని రోజులూ ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. పట్టపగ్గాల్లేకుండా పరుగులు తీసిన పసిడి ధరల్లో ఇప్పుడు డౌన్‌ఫాల్ మొదలైంది. ఇటీవలే రికార్డు స్థాయికి చేరిన బంగారం రేట్లు ప్రస్తుతం నేలచూపులు చూస్తున్నాయి.

ఈ తగ్గుదల వరుసగా రెండో రోజూ కొనసాగుతోంది. నేటి ధరలు కూడా కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చేలా ఉన్నాయి. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం, రాబోయే రోజుల్లో కూడా
ఈ ట్రెండ్ కొంతకాలం కొనసాగొచ్చని చెబుతున్నారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూస్తే :

నగరం24 క్యారెట్లు (₹)22 క్యారెట్లు (₹)
ఢిల్లీ1,35,5701,24,273
ముంబై1,35,8001,24,483
కోల్‌కతా1,35,6201,24,318
చెన్నై1,36,2001,24,850
బెంగళూరు1,35,9101,24,584
హైదరాబాద్1,36,0201,24,685

 

ఇక వెండి ధరలను పరిశీలిస్తే, కిలో వెండి రేట్లు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రధాన నగరాల్లో 999 స్వచ్ఛత కలిగిన వెండి ధరలు ఇలా ఉన్నాయి :

నగరంకిలో వెండి ధర (₹)
ఢిల్లీ2,33,340
ముంబై2,33,750
కోల్‌కతా2,33,440
చెన్నై2,34,430
బెంగళూరు2,33,930
హైదరాబాద్2,34,120

 

ప్రధాన నగరాల్లో గ్రాముకు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూస్తే :

నగరం24 క్యారెట్లు (₹)22 క్యారెట్లు (₹)18 క్యారెట్లు (₹)
చెన్నై13,69112,55010,470
ముంబై13,58812,45510,191
బెంగళూరు13,62012,48510,193


గమనిక: పై ధరలు ఉదయం సమయంలో ఉన్న మార్కెట్ రేట్ల ఆధారంగా ఇవ్వబడ్డాయి. స్థానిక పన్నులు, మేకింగ్ ఛార్జీలు కలిపితే ధరలు మారవచ్చు. కొనుగోలు చేసే ముందు మీ నగరంలోని బంగారం వ్యాపారులను సంప్రదించడం మంచిది.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular