వాస్తవ నేస్తం,పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో 32 స్కానింగ్ సెంటర్లు ఉండగా, ప్రతీ నెల 10 చొప్పున తనిఖీ చేస్తున్నామని డీఎంహెచ్‌వో డాక్టర్ వాణి శ్రీ తెలిపారు. కల్టెరేట్‌లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పీసీసీ ఎన్‌డీటీ అడ్వైజరీ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు.
Peddapally | ప్రతీ నెలా 10 స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తున్నాం
0
197
Previous article
Next article
RELATED ARTICLES
