HomeTelanganaAdilabadనేనే up coming MPTC..!?

నేనే up coming MPTC..!?

• రాజకీయాల్లో ఓ నామాలు రావు..!
• పోటీ చేస్తే పట్టుమని పది ఓట్లు కూడా రావు..!
• నేనే up coming MPTC.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు

వాస్తవ నేస్తం,ఇచ్చోడ: సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. అందరి దృష్టి జడ్పిటిసి , ఎంపిటిసి ఎన్నికలపై పడింది. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి రావాలి.. ప్రజాసేవ చేయాలి అని పెద్దలు అంటుంటారు.. కానీ కొందరు చేసి చేష్టలతో రాజకీయ వ్యవస్థ రోజుకు దిగజారిపోతుందని వాదనలు లేకపోలేదు. రాజకీయాల్లో ఓ నామాలు రానివాడు.. పోటు చేస్తే పట్టుమని పది ఓట్లు పడినవాడు సైతం కూడా నేనే up coming MPTC.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ప్రజా సేవ చేయాల అనే తపన, ప్రజాసేవ చేయాలనే మక్కువ ఉండి ఎన్నికలు ఉన్నప్పుడే కాదు.. ఎన్నికల లేనప్పుడు కూడా ప్రజాసేవలో ఉంటే ఓటర్లు తమ ఓటు వేసి ఆశీర్వదిస్తారు. అంతేకానీ ఇలా పోస్ట్ లు సరైనది కాదు అంటూ.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో సోషల్ మీడియాలో షేర్ అవుతున్న నేనే up coming MPTC.. పోస్టులతో రాజకీయాల్లో అనుభవజ్ఞులు సరైంది కాదు అంటూ చర్చించుకుంటున్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular