e-paper
Sunday, December 7, 2025
HomeCrime NewsLife sentence in murder case | హ*త్య కేసులో ఒకరికి జీవిత ఖైదు

Life sentence in murder case | హ*త్య కేసులో ఒకరికి జీవిత ఖైదు

వాస్తవ నేస్తం,జగిత్యాల: జగిత్యాల పట్టణంలో తోట శేఖర్ హత్య కేసు లో(One gets life sentence in murder case) నిందితుడు సామండ్ల మహేశ్‌కు న్యాయమూర్తి రత్న పద్మావతి జీవిత ఖైదుతో పాటు రూ.5 వేలు జరిమానా విధించారు. బీట్ బజార్‌కు చెందిన మహేశ్, హనుమాన్ వాడకు చెందిన తోట శేఖర్ మధ్య పాత గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో, 2023 అక్టోబర్ 16న మహేశ్ కత్తితో పొడిచి శేఖర్‌ను హత్య చేశాడు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page