వాస్తవ నేస్తం,సికిందరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ (Cyclone Montha) కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నేడు,రేపు (28, 29 వ తేదీల్లో ) పలు ప్యాసింజెర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యాయని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. రైళ్ల గూండా ఇతర ప్రదేశాలకు రాకపోకలు సాధించే ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని సూచించింది.
South Central railway | రద్దయిన రైళ్ల వివరాలు :
28 వతేదీన:
భువనేశ్వర్ – బెంగళూరు 18463
భువనేశ్వర్ – సికిందరాబాద్ 17015
భువనేశ్వర్ – పుదుచ్చేరి 20851
సికిందరాబాద్ – విశాఖపట్టణం 12740
మహబూబ్‌నగర్- విశాఖపట్టణం 12862
హైదరాబాద్- విశాఖపట్టణం 12728
మచిలీపట్నం- విశాఖపట్టణం 17219
చెన్నై సెంట్రల్- విశాఖపట్టణం 22870
విజయవాడ- కాకినాడ పోర్టు 17257
తిరుపతి – విశాఖపట్టణం 22708
గుంటూరు- విశాఖపట్టణం 22876
విశాఖపట్టణం- గుంటూరు 22875
కాకినాడ పోర్టు – విశాఖపట్టణం 17267
విశాఖపట్టణం- కాకినాడ పోర్టు 17268
కాకినాడ పోర్టు- విజయవాడ 17258
రాజమండ్రి- విశాఖపట్టణం 67285
విశాఖపట్టణం- రాజమండ్రి 67286
ఈ రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపింది.
29వ తేదీన..
సోమ, మంగళ, బుధవారాల్లో వైజాగ్ మీదుగా వెళ్లాల్సిన 29 రైళ్లను రద్దు చేసినట్లు తూర్పు కోస్తా రైల్వే ప్రకచింది.
విశాఖ- గుంటూరు డబుల్ డెక్కర్ (ఉదయ్ ఎక్స్ ప్రెస్)
భువనేశ్వర్- బెంగళూరు (ప్రశాంతి ఎక్స్‌ప్రెస్)
భువనేశ్వర్- సికిందరాబాద్ (విశాఖ ఎక్స్‌ప్రెస్)
